All Donations are exempted Under Section 80 G(5)(vi) of Income Tax Act 1961.
Trust Registration No: 277/2015-16
CSR Registration No: CSR00064975
80G(5) Registration No: CIT (E) BLR/12AA/R-131/AAQTS4020A/ ITO(E)03/VOL 2016-2017
అంబేద్కర్ స్మృతివనం- పేర్నమిట్ట వారికి బెంగళూరుకు చెందిన సీతారామమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ పదివేల రూపాయలు బహుకరించారు. సమరిటివనంలో సమావేశాలకు మైక్ , సిమెంట్ బల్లల నిమిత్తం ఈ ఎమౌంట్ ను అందజేశారు.అంబేద్కర్ స్మృతివనం ఆధ్వర్యంలో నిర్వహించే విజ్ఞాన సదస్సులకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో మైక్ ని బహూకరిస్తున్నట్టు ట్రస్ట్ ప్రతినిధి నూకతోటి శరత్ బాబు పేర్కొన్నారు. అంబేడ్కరిజం ఆవశ్యకత'పై సోమవారం పేర్నమిట్ట స్మృతివనం ప్రాంగణంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పేర్నమిట్ట స్మృతివనం కన్వీనర్ కైలా రామకృష్ణ అధ్యక్షత వహించగా కుల వివక్ష పోరాట కమిటీ అధ్యక్షులు రఘురాం, బహుజన రచయితల వేదిక జిల్లా కన్వీనర్ మిరియం అంజిబాబు, ఉపాధ్యాయుడు నూకతోటి కుమారస్వామి తదితరులు అంబేద్కర్ అవసరం ఈ సమాజానికి ఎంతగానో ఉందని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దాసరి శేషయ్య, దారా శ్రీనివాస రావు, డోలా బుజ్జి, కారుమంచి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సింగపూర్ కు చెందిన చిరంజీవి గుహన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆంద్రప్రదేశ్, ప్రకాశం జిల్లా పేర్న మిట్ట గ్రామానికి చెందిన పిట్టా సుబ్బారావు(లేట్) రాణి దంపతుల రెండో కుమారుడు అంగవైకల్యం తో మంచం మీదనే ఉన్న సాయి కి గుహన్ దాచుకున్న ఐదువేలరూపాయలను సాయికి సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారు సహకారం అందజేశారు.వారి తల్లిదండ్రులకు సీతారావమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు. చిరంజీవి గుహన్ కు జన్మదినశుభాకాంక్షలు.
On 3 rd December from our trust " Seetharavamma Memorial Charitable Trust " distributed Groceries to "Special child " Murugan(35 years) and his mother Vasanthi in Bangalore.No one else support is available for both of them mother will do house hold works to take care of him. Due to COVID and age factor she is not getting work from any one from last few months and she's facing difficulty to take care of day to day expenditure So extended small help from our trust to give them moral support. From last 4 years every month supporting financially to Mr.Murugan "Special child" for his medical expenses .With small financial support.Smile on her face and Some relief to Mrs. Vasanthi aged 59 years. Will continue the same support to see smile on their faces. Thank you all.
కడప నుంచి నందలూరు కు వెళ్లి చుట్టుపక్కల వరద ముప్పు గురైన ప్రాంతాలు పాటూరు,రామచంద్రాపురం గ్రామాలలో,కడపలోని సరోజినీ నగర్ ప్రాంతాలలో 300 మ౦దికి భోజనం ప్యాకెట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమ౦ దగ్గరుండి జయప్రదం చేసిన- బేతపల్లి లక్ష్మణ స్వామి, భవాని శంకర్ ,లావణ్య, శేఖర్, రమణ లకు కృతజ్ఞతలు.
తూర్పు గోదావరి జిల్లా బోడసకుర్రు మండలం అల్లవరం గ్రామానికి చెందిన ఆదిమూలం రాంబాబు అని 32 ఏళ్ల యువకుడు మెదడులో రక్తం గడ్డ కట్టుకొని కాళ్లు చేతులు రెండూ చచ్చుబడి పోయాయి. నిరుపేద కుటుంబమైన ఆదిమూలం రాంబాబు వైద్య ఖర్చుల కు ,మందులకు నెలకు 8500 రూపాయల వరకూ ఖర్చవుతుంది. ఓ వైపు ఇల్లు గడవడం కూడా కష్టంగా మారిన నేపథ్యంలో సీతారావమ్మా మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ స్పందించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయానికి ఆ కుటుంబానికి అందజేసింది. ఐదువేలమొత్తాన్ని దేశం శెట్టి సత్యేంద్ర కుమార్ దేశం శెట్టి శ్రీనివాస రావు. మొయిల గణపతిరావు, బి. బలరాం మూర్తి లు ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ తరపున ఆ కుటుంబానికి అందజేశారు. ఆపదలో ఉన్న వాళ్లకు కొంతలో కొంతైనా సహాయం చేసినందుకు.ట్రస్టు ఉపాధ్యక్షునిగా ఒకరికి సహాయం అందించడం సంతోషంగా ఉంది. రాంబాబు గూగుల్ పే నెంబర్ ఇది సహాయం అందించేవారు సహకారాన్ని అందిస్తే కుటుంబానికి ఆసరా అవుతుంది .9581144123
మన సంస్థ కార్య కలాపాల భాగం లో మా సొంత గ్రామం అయినటువంటి సంతరావూరు, ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి చేయదలుచు కొన్నాము. అభివృద్ధి కార్యక్రమంలో మొదటి భాగముగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే సదాశయంతో గ్రామ రోడ్లు శుభ్రం చేయుట ప్రారంబిస్తు న్నాము అలాగే గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలుతో సంప్రదించి తరువాత అభివృద్ధి కార్యక్రమంలు రూపొందించి అమలు చేస్తా ము మన సంస్థ లాభాపేక్ష లేనిది కనుక బ్యాంకు ల నుండి ఋణం తీసుకొనే అవకాశం లేదు కావున మీ నుండి గ్రామ అభివృద్ధి కోసం డొనేషన్ రూపం లో సహాయం కోరుచున్నాము. మా సంస్థ నుండి దాతలిచ్చు విరాళాలపై IT యాక్టు 80జి క్రింద పన్ను రాయితీ సౌకర్యం ఉంది.
Education is most powerful weapon which you can use to change the world.From our trust financially supported 12,000 rs to Kumari. Veekshitha for her education. Program done at Ongole. Andhrapradesh. చదువుకునేందుకు ఆర్ధిక స్తోమతలేని ఒంగోలుకు చెందిన పదవ తరగతి చదువుతున్న నెల్లూరి వీక్షిత కు బెంగుళూరు కు చెందిన సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ స్పందించి 12000 వేలరూపాయలను అందజేసి ఉదారతను చాటుకున్నారు. ట్రస్ట్ ఉపాధ్యక్షులు నూకతోటి శరత్ బాబు ,శ్రీదేవి దంపతులు వీక్షిత తల్లి రాణికి అందజేసారు.సీతారావమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదవిద్యార్థులకు,ఇతర నిరాదరణకు గురైన అనేక మందికి సందర్భాల్లో సహకారాన్ని అందించామని, వీక్షితకు కూడా చదువుకోసం సహకారం అందించామని,వీక్షిత చక్కగా చదువుకోవాలని ఆకాంక్షించారు.
Free Yoga & Meditation On-line classes every Saturday and Sunday from Our trust. All are welcome. Please register your details to this what's app number - 8660888736.Classes will be in English."Yoga is the journey of the self, through the self, to the self.” "Yoga is not a work-out, it is a work-in. And this is the point of spiritual practice; to make us teachable; to open up our hearts and focus our awareness so that we can know what we already know and be who we already are.”We are indeed happy to announce the initiation of our new Yoga Center in the name of "DIVYA SAI INSTITUTE OF YOGA AND THERAPY" which has been merged as a unit of our Charitable Trust - "SEETHARAVAMMA MEMORIAL CHARITABLE TRUST" in 2019. M.Shanthamma(D.E&C.E, EMBA, BCA, YIC, DYT, MSc YOGA) - Founder & C. E.O of Divya Sai Institute of Yoga & Therapy.Founder & Managing trustee of "Seetharavamma Memorial Charitable Trust" Thank you one and all.
We need people in our lives with whom we can be as open as possible. To have real conversations with people may seem like such a simple, obvious suggestion, but it involves courage and risk.".Emotional and Motivational speech by Kumari. Bhavana.G ( Teachers day and Sahasya and Sahana birthday )🌹🌹🌹
"On behalf of our trust today handed over the provision items worth of 2200Rs to Amrita Devi to support her family for this month in some or the other ways" . We are going to continue the same support every month to this family they're now staying in Bangalore...
On the occasion of Teacher's Day distributed 25 kgs rice bags to 20 members Private teachers and Lecturers... Program done at Ongole, Andhrapradesh.
చదువుకునేందుకు ఆర్ధిక స్తోమతలేని Bhavana కు సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ స్పందించి 16000 వేలరూపాయలను అందజేసి ఉదారతను చాటుకున్నారు.
Education is the movement from darkness to light.. Today On the occasion of Sahasya and Sahana birthday from our trust Smt. Swarna.Singamma handed over the cheque amount of 5000Rs to Lakkamraju. Anjali who needs financial support to continue for her further studies.Our trust wants to continue the same support financially till the completion of her studies...We wish Kumari. Anjali all the very best.Program done at Inkollu, Andhrapradesh.We are very thankful to Sahasya and Sahana parents Yalamanchali. Srikiran and Rajyalakshmi for their support. Many more happy returns of the day to Sahasya and Sahana may God bless you both and your family.
Education is the key to unlock the golden door of Freedom.Today On the occasion of Sahasya and Sahana birthday from our trust we have distributed the books to the Children. Program done at Bangalore - karnataka.We are very thankful to Sahasya and Sahana parents Yalamanchali. Srikiran and Rajyalakshmi for their support. Thanks to Smt. Geetha, Smt. Kavitha Shivakumar, Smt. Roopa prasad and Smt. Prabhavati for their presence. Many more happy returns of the day to Sahasya and Sahana may God bless you both and your family.
Struggles are required in order to survive in life - because in order to stand up, you got to know what falling down is like! A bow of gratitude to every teacher who is committed to teaching us the skill of putting ourselves back on our feet with our smile intact! "Happy Teachers Day".On the occasion of Teacher's Day distributed 25 kgs rice bags to 20 members Private teachers and Lecturers... Program done at Ongole, Andhrapradesh.బెంగళూరుకు చెందిన శ్రీ సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని 20 మంది ప్రైవేట్ లెక్చరర్లు, టీచర్లకి ఇరవై ఐదు కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ట్రస్ట్ కు చెందిన సహన, సహస్య ల పుట్టినరోజును పురస్కరించుకొని వారి తల్లిదండ్రులు యలమంచిలి శ్రీకిరణ్, రాజ్యలక్ష్మి లు సహకారాన్ని అందించినందుకు ప్రయివేటు టీచర్స్ కృతజ్ఞతలు తెలిపారు.ఒంగోలు శ్రీనగర్ కాలనీ లోని డాక్టర్ మల్లవరపు రాజేశ్వరరావు భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ట్రస్ట్ ప్రతినిధి నూకతోటి శరత్ బాబు నేతృత్వం వహించగా ముఖ్య అతిథులుగా ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు, ఒంగోలు సిటిజెన్స్ ఫోరమ్ అధ్యక్షుడు కొల్లా మధు బాబులు ప్రసంగిస్తూ పుట్టినరోజు వేడుకలను చారిటీకి ఉపయోగించడం ఆదర్శనీయం అన్నారు. శ్రీ సీతారావమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మద్దినేని శాంతమ్మ దంపతులు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో మార్గదర్శకం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో లెక్చరర్ల అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ నూకతోటి రవి కుమార్, డాక్టర్ గుంజారవి కుమార్, జి.,విద్యావేత్త బీ మహేందర్ రెడ్డి, కసుకుర్తి చిరంజీవి,భాషా, శేషగిరిరావు, దారా మోహన్ జి. శ్రీనివాస రవికుమార్ తదితరులు ప్రసంగించగా పలువురు అధ్యాపకులు టీచర్లు పాల్గొన్నారు.
Moral and monetary support from our " Seetharavamma Memorial Charitable trust" to the Covid affected family. " Love is always at the service of others. Because Love is seen in actions not in words"🌹🌹🌹🌹🌹 Through our trust we have rendered our support to the family affected by Covid, The families supporting system, her husband passed away due to Covid 2 months back at the age of 35years. The family from Bihar, presently living in Bangalore and she has 3 Kids, 2girls and 1boy..who had lost their job of daily wages, and who is suffering to live their lives by having all the basic needs. On behalf of our trust today handed over the provision items worth of 2000 rs to Amrita Devi to support them in some or the other ways. We are going to continue the same support every month to this family. On 15/05/2021 Financially supported 10,000 rs for the same family. On 04/07/2021 provided worth of 4200 rs provisions for this family.Thank you 🙏
" The Smallest acts of Kindness, make the biggest differences in someone's Life".. 🌹🌹🌹 " No Love is greater than mom's Love and no care is greater than dad's care"..But unfortunately Yathish and Yashwini they don't have mom's Love and Dad's care from the small age. Yashwini specially abled person from the Childhood and doing small job as a computer operator due to COVID pandamic she lost her job few months back and Yathish due to accident undergone surgery and he is on rest. They are presently living in Chikkabanavara, Bangalore. Suffering to lead there normal life, no money for there daily basic needs. On behalf of our " Seetharavamma Memorial Charitable Trust " Provided the provision items worth of 2000 rs to support them to come out of present situation. Thank you 🙏
Moral and monetary support from our " Seetharavamma Memorial Charitable trust" to the Covid affected family. It is our immense pleasure to give moral support to the families in need during this current pandemic situation we are undergoing. Through our trust " Seetharavamma Memorial Charitable Trust " we have rendered our support to the family affected by Covid, The families supporting system, her husband passed away due to Covid last month at the age of 35years. The family from Bihar, presently living in Bangalore and she has 3 Kids, 2girls and 1boy..who had lost their job of daily wages, and who is suffering to live their lives by having all the basic needs. On behalf of our trust Mr. Mohan Raj handed over the provision items of 4200 rs to Amrita Devi to support them in some or the other ways. We are going to continue the same support every month to this family. Thank you 🙏
Moral and monetary support from our " Seetharavamma Memorial Charitable trust" to the Covid affected family. It is our immense pleasure to give moral support to the families in need during this current pandemic situation we are undergoing. Through our trust " Seetharavamma Memorial Charitable Trust " we have rendered our support to the family affected by Covid, The families supporting system, her husband passed away due to Covid last month at the age of 35years. The family from Bihar, presently living in Bangalore and she has 3 Kids, 2girls and 1boy..who had lost their job of daily wages, and who is suffering to live their lives by having all the basic needs. On behalf of our trust Mr. Mohan Raj handed over the provision items of 4200 rs to Amrita Devi to support them in some or the other ways. We are going to continue the same support every month to this family. Thank you 🙏
సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీతారావమ్మ వర్ధంతి సందర్భంగా ఒంగోలు సీతారామాపురం సమతా మహిళావృద్దాశ్రమంలో ని వృద్దులకు అన్నదానం నిర్వహించారు. ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, ఒంగోలు సిటిజెన్ ఫోరమ్ అధ్యక్షుడు కొల్లా మధు మాట్లాడుతూతల్లి పేరుతో ట్రస్ట్ స్థాపించి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా ప్రకాశం జిల్లాలో అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకురాలు శాంతమ్మ ధన్యురాలని అన్నారు. పెదవిద్యార్థులకు, అంధులకు, వృద్దులకు వితంతువులకు ఎన్నోసేవాకార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయంఅని కొనియాడారు. ఈకార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు ఆశ్రమ నిర్వాహకులు అంకబాబు తదితరులు పాల్గొన్నారు.
"మద్దినేని సీతారావమ్మ" గారి వర్ధంతి సందర్భంగా .....“సీతరావమ్మ చారిటబుల్ ట్రస్ట్ "ఆధ్వర్యంలో ..హైదరాబాద్ లొని వనస్థలిపురం లో తన ఇంటి యజమానిని కోల్పోయిన ఒక కుటుంబానికి సహాయముగా 5 ,000 రూపాయిల విలువగల నిత్యావసర వస్తువులు మరియు 5 ,000 రూపాయల బ్యాంకు చెక్ ఇవ్వటం జరిగినది .
సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు చిన్న సేవాకార్యాక్రమం.
కరోనా కష్ట కాలంలో జీతాలు లేక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్న ప్రైవేటు టీచర్స్, కళాప్రదర్శనలు లేక పస్తులుంటున్న వృత్తి కళాకారులకు చేతనైనంత సాయం చేస్తున్న సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు మద్దినేని శాంతమ్మ కుటుంబ సభ్యులకు ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బరావు, ఒంగోలు సిటీ జన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు అభినందనలు తెలిపారు. ట్రస్టు వ్యవస్థాపకులు శాంతమ్మ కుమారుడు సాయి పుట్టిన రోజు సందర్భంగా 30 మంది ఉపాధ్యాయులు, కళాకారులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జాన్‌డి కార్యాలయంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సుబ్బారావు మాట్లాడుతూ దాదాపు నాలుగేళ్ళుగా జిల్లాలోని పేద విద్యార్థులకు, వికలాంగులకు వృద్ధులకు పెద్ద ఎత్తు సాయం కార్యక్రమాలు చేశారని అన్నారు. ప్రతి ఒక్కరు కరోనా కష్ట కాలంలో సాటివారికి సాయం చేయటంలో ఉన్న తృప్తి వేరొకటి ఉండదని కొల్లా మధు అన్నారు. డాక్టరు నూకతోటి రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించి అనేక సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. ట్రస్టు ఉపాధ్యక్షుడు నూకతోటి శరత్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంగీత కళాకారులు విజయ్, ఇర్మియ, మోహన్, ప్రైవేటు ఉపాధ్యాయులు, కళాకారులు పాల్గొన్నారు.
కరోనా కష్ట కాలంలో జీతాలు లేక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్న ప్రైవేటు టీచర్స్, కళాప్రదర్శనలు లేక పస్తులుంటున్న వృత్తి కళాకారులకు చేతనైనంత సాయం చేస్తున్న సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు మద్దినేని శాంతమ్మ కుటుంబ సభ్యులకు ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ళ సుబ్బరావు, ఒంగోలు సిటీ జన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు అభినందనలు తెలిపారు. ట్రస్టు వ్యవస్థాపకులు శాంతమ్మ కుమారుడు సాయి పుట్టిన రోజు సందర్భంగా 30 మంది ఉపాధ్యాయులు, కళాకారులకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జాన్‌డి కార్యాలయంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సుబ్బారావు మాట్లాడుతూ దాదాపు నాలుగేళ్ళుగా జిల్లాలోని పేద విద్యార్థులకు, వికలాంగులకు వృద్ధులకు పెద్ద ఎత్తు సాయం కార్యక్రమాలు చేశారని అన్నారు. ప్రతి ఒక్కరు కరోనా కష్ట కాలంలో సాటివారికి సాయం చేయటంలో ఉన్న తృప్తి వేరొకటి ఉండదని కొల్లా మధు అన్నారు. డాక్టరు నూకతోటి రవికుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించి అనేక సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. ట్రస్టు ఉపాధ్యక్షుడు నూకతోటి శరత్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంగీత కళాకారులు విజయ్, ఇర్మియ, మోహన్, ప్రైవేటు ఉపాధ్యాయులు, కళాకారులు పాల్గొన్నారు.
Moral and Monetary support from our "Seetharavamma Memorial Charitable Trust" to the needy family in this pandemic situation. On- behalf of our trust joint Secretary Mr. Jeevan Daggubati handed over the medicines and Provisional items worth of 8000 rs to Yelamarthi. Shekar family in kovur, Nellore (Dist), Andhrapradesh State
Moral and monetary support from our " Seetharavamma Memorial Charitable trust" to the Covid affected family. It is our immense pleasure to give moral support to the families in need during this current pandemic situation we are undergoing. Through our trust " Seetharavamma Memorial Charitable Trust " we have rendered our support to the family affected by Covid, The families supporting system, her husband passed away due to Covid 3 days back at the age of 35years. The family from Bihar, presently living in Bangalore and she has 3 Kids, 2girls and 1boy..who had lost their job of daily wages, and who is suffering to live their lives by having all the basic needs. On behalf of our trust Mr. Mohan Raj handed over the cheque amount of Rs.10,000/- to Amrita Devi to support them in some or the other ways. Thank you 🙏
" The Smallest acts of Kindness, make the biggest differences in someone's Life".. 🌹🌹🌹🌹🌹 On the occasion of Sowmika Talasila Happy birthday (Daughter of Amarchand and Naga Kinnera) from our trust Vice President Nukathoti. Sarath babu along with Kolla. Madhu, Padma ,Sridevi and Ananda Rao distributed the Groceries to elderly woman staying in Ushodhaya Old age home,Balaram colony, Ongole, Andhrapradesh State(26-04-2021). On behalf of our trust we are very thankful to Amarchand garu and Naga Kinnera for their support for this service 🙏🙏
" The Smallest acts of Kindness, make the biggest differences in someone's Life".. 🌹🌹🌹🌹🌹 On the occasion of Sowmika Talasila Happy birthday (Daughter of Amarchand and Naga Kinnera) from our trust Vice President Nukathoti. Sarath babu along with Kolla. Madhu, Padma ,Sridevi and Ananda Rao distributed the Groceries to elderly woman staying in Ushodhaya Old age home,Balaram colony, Ongole, Andhrapradesh State(26-04-2021). On behalf of our trust we are very thankful to Amarchand garu and Naga Kinnera for their support for this service 🙏🙏
On this auspicious day of my birthday my desire turned true with passing on light to others by donating organs. *"Save a life afterlife"**ORGAN DONATION: LIFE AFTER DEATH*Organ donation is a deed that can touch many people through one person's unselfish gift. Each and everyone should take the opportunity to extend the gift of life to another individual through organ donation. It is the most sacred service any human being can do.Did you know that a single donor's body can save upto 50 lives? Imagine changing the ending of someone's story. Imagine being a part of someone's life even after death. Imagine being a reason for someone's joy for turning their terrible loss into a precious gift. Organ donation is a life-giving opportunity for those who are at the end of the line of hope. It carries the power to enhance the lives of people and change them forever. The desire to live forever can only be fulfilled by helping another life live a little longer. Remember, only god can create life, but you choose to share it!
సీతారావమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ పంపిణి
మహిళా దినోత్సవం సందర్భంగా..ఒక భార్యగా ఒక తల్లిగా...తన భర్తకు జరిగిన పెద్ద ప్రమాదం..విషయాన్ని మరచి కిశోర్ కి చేదోడు వాదోడు గా నిలిచి తనని కంటికి రెప్పలా చూసుకుని ఈ రోజు తనని almost మామూలుగా వ్యక్తి గా మార్చుకుని అందరికీ ఆదర్శంగా నిలిచిన #మహిళా మూర్తి #కిషోర్ Pulla Krishna Kishore సతీమణి శ్రీమతి #సుప్రియ # గారికి మా Seetharavamma Memorial Charitable Trust ద్వారా #రూ 10000 #ఆర్ధిక చేయూత అందచేయటం జరిగింది..Nellore - Andhrapradesh (08-03-2021) #మహిళా లోకానికి.#. #మహిళా మూర్తులకు#నా హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు తెలియ చేస్తూ మీ Jeevan daggupati Joint Secretary 700679550
" The Smallest acts of Kindness, make the biggest differences in someone's Life".. 🌹🌹🌹🌹🌹 On - behalf of " Seetharavamma Memorial Charitable Trust" our trust Vice President Nukathoti. Sarath babu along with Marella.Subba Rao garu and Kolla. Madhu garu distributed Groceries to elderly woman staying in Ushodhaya Old age home,Balaram colony, Ongole, Andhrapradesh State
On - behalf of "Seetharavamma Memorial Charitable Trust" Our trust Joint Secretary Jeevan garu and Balaji kuvvarapu garu together handed over the cheque amount of 5000 rs to Kumari .Yeshaswini (12 years) who's suffering with bone cancer. She is from Nellore dist Andhrapradesh. We are very happy to extend small help from our trust second time to Kumari. Yeshaswini. Will pray God for her speedy recovery.. Thank you.
"The human spirit is one of ability, perseverance and courage that no disability can steal away. ... "Seetharavamma Memorial CharitableTrust " was proud to present an amount of Rs.5000/- to motivate the group of differently-abled youngsters having sight disorder, who showed their exemplary talent in classical music during a program at the Narayana Gurukulam, Bangalore. The young singers presented a number of songs in front of the audience. A few videos are being shared here. The Gurukulam Bangalore head, Swamini Chaitanya Mayi was kind enough to hand over the cash of Rs.5000/- on behalf of "Seetharavamma Memorial Charitable Trust".
"The human spirit is one of ability, perseverance and courage that no disability can steal away. ... "Seetharavamma Memorial CharitableTrust " was proud to present an amount of Rs.5000/- to motivate the group of differently-abled youngsters having sight disorder, who showed their exemplary talent in classical music during a program at the Narayana Gurukulam, Bangalore. The young singers presented a number of songs in front of the audience. A few photos are being shared here. The Gurukulam Bangalore head, Swamini Chaitanya Mayi was kind enough to hand over the cash of Rs.5000/- on behalf of "Seetharavamma Memorial Charitable Trust". As a thank you note, the Swamini said, "we thank you and the Seetharevamma Memorial Charitable Trust for sponsoring the music program which was enjoyed by all present, the trees you have planted are also coming up beautifully. Thank you once again for your kind contribution towards the program, have a peaceful and successful day ahead." Also to mention that most of the 100 saplings of fruit (Mango - 30, Sapota - 30, Jack fruit - 30, Nalli - 10) bearing trees planted by " Seetharavamma Memorial Charitable Trust" at the Gurukulam 3 years ago are growing up and a few are already showing up fruits. The photos of a few of them are also being shared.
అనారోగ్యం తో బాధపడుతున్న సీనియర్ ఫోటోగ్రాఫర్ కు సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఐదువేల ఆర్ధిక సాయం. కష్టాలు ప్రతీఒక్కరికీ వస్తాయి. వాటిని తట్టుకుని నిలబడేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. జర్నలిజం రంగంలో ఉన్నవాళ్లకు అవి ఎక్కువే. మానసిక, ఆర్ధికంగా కుదేలైన జీవితాలు. ఆత్మభిమానం మెండుగాఉన్న మంచి మనిషి, ప్రముఖ దినపత్రికలో సీనియర్ ఫోటోగ్రాఫర్ గా అందరి మన్ననలు పొందిన శ్రీనన్న అనారోగ్యం భారిన పడి ఒంగోలు సంఘామిత్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మనకందరికీ తెలుసు. కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం ఎంత ఖరీదుగా ఉంటుందో. రోజుకు వేలల్లో ఖర్చు ఉంటుంది. వైద్యం కోసం ఉన్నవి పోను అప్పులుకూడా చెయ్యాల్సిన స్థితికి చేరుకున్నారు. ఈనేపథ్యంలో తెలిసిన ఫోటోగ్రాఫర్ తమ్ముడు ఈ విషయం వివరించిన వెంటనే మా సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఐదువేల రూపాయలు అందజేయ్యడం జరిగింది.ఇంకా ఎవరన్నా స్పందించి సహాయం చేయగలిగితే వారికీ మరింత ఆసరా దొరుకుతుంది.మానవత్వంతో స్పందించగలిగినవారు గూగుల్ పే ద్వారా ఈనెంబర్ కు సహాయం చెయ్యగలర నా విన్నపం .8185837766.
సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సేవకార్యక్రమాల్లో అత్యున్నత సేవా కార్యక్రమం గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించడం ఆనందదాయకం. బెంగుళూరులోని మర్ఫి టౌన్ లో గల ప్రభుత్వ తెలుగు ప్రైమరీ స్కూల్ కు సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నుండి యాభైవేల 50000Rs విలువ కలిగిన బెంచీలు బాహూకరణ చ ెయ్యడం జరిగింది. ట్రస్ట్ ఫౌండర్ శాంతమ్మ గారి నేతృత్వంలో జరిగిన ఈకార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
"Children are like buds in a garden and should be carefully and lovingly nurtured, as they are the future of the Nation and the citizens of tomorrow"..On behalf of " Seetharavamma Memorial Charitable Trust" On the occasion of 72 nd Republic Day conducted Essay Writing, Speech about Republic day and Drawing competition and distributed the prizes. 🌹
On - behalf of our trust 5000 rs cheque handed over to Kumari Yasaswini she is suffering with bone cancer... ఈ పాప పేరు Yasaswini..నిరుపేద కుటుంబంలో పుట్టింది తండ్రి చనిపోయారు.. ఒంటరి తల్లి దగ్గర ఉంటూ చదువు కుంటుoది..ఇంతలో పిడుగు లాంటి వార్త..పాప కి bone cancer attack అయ్యింది...రెక్క ఆడితే కానీ డొక్క ఆడని వారి కుటుంబానికి ఈ వార్త ఎంతో భాదని మిగిల్చింది... సీతారావమ్మ మెమోరియల్ ట్రస్ట్ 5000 rs ను చెక్ రూపంలో ఆర్ధిక సాహాయం అందచేశారు.. ఈ చెక్ ను Kalanjali Srinivasa Chakravarthy గారు మరియు trust joint secretary దగ్గుబాటి జీవన్ గారు శెట్టి గుంట రోడ్డు, నెల్లూరు దగ్గర ఉన్న పాప ఇంటికి వెళ్లి అందచేయటం జరిగింది..ఈ పాప కి ప్రతి 15 రోజుల కి ఒకసారి కీమో therapy కోసం తిరుపతి కి వెళ్ళ డానికి నిమిత్తం 5000Rs ఖర్చు అవుతుంది. దయ గల దాతలు స్పందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని కోరుకుoటు ....
"It's not about how much you do, but how much love you put into what you do that counts " an inspiring words by Mother Theresa.... On behalf of our trust Books distributed to Children
2021సరికొత్త జీవితాన్ని ప్రసాదించామని ఎవరి దేవుళ్లను వారు ప్రార్ధిస్తారు. కానీ కొంతమంది అభాగ్యులు ఉన్న ప్రాణం పోకుండా కాపాడాలని వేడుకుంటారు. కొంతమందిది ఆర్థిక సమస్య అయితే, మరికొంతమంది అనారోగ్య సమస్య. సీతారామ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా అన్నార్తులకు, అభాగ్యులకు,పేద విద్యార్థులకు,అనారోగ్యం బారిన పడిన పేదలకు,వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు అనేక విధాలుగా సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది, జరుగుతుంది. అటువంటి వారికి సేవ చేయటం సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అదృష్టంగా భావిస్తుంది . ట్రస్ట్ ఆర్థిక స్తోమతను బట్టి ఉడతా భక్తిగా చేతనయినంత సహాయం ట్రస్ట్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో ఒకటో తేదీన నెల్లూరులో ఓ నిరుపేద కళాకారుడికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. కిడ్నీ వ్యాధితో అనారోగ్యం బారిన పడి ఆర్థిక స్తోమత తో అల్లాడి పోతున్న కళాకారుడు చంటికి సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ, ఇప్పటికే సేవా కార్యక్రమాలు మెండుగా చేస్తున్న యువకుడు, మనసున్న మనిషి దగ్గుబాటి జీవన్ ద్వారా ఆరు వేల రూపాయల చెక్కును ట్రస్ట్ ఫౌండర్ మద్దినేని శాంతమ్మ గారు పంపి ఆకుటుంబానికి కాస్త ఆర్ధిక ఊరటనిచ్చారు.జీవన్ కు అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తున్న స్థానిక YCP నాయకులు కువ్వరపు బాలాజీ గారు, బ్రహ్మ నాయుడు గారు, సుబ్బు గారి చేతుల మీదుగా చంటి గారి కుమార్తె కుమారి శ్రీదేవి కి చెక్కును అందించడం జరిగింది. చంటి కి మరికొంతమంది మానవత్వంతో సహకరించి పూర్తిగా కోలుకునే విధంగా ఆర్ధికంగా తోడ్పాటునందిస్తారని సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆశిస్తుంది.
తమిళనాడు లో అధ్యాత్మ యోగ వారి నిర్వహణలో వీధుల్లో బిక్షాటన చేసే యాభైమందికి చలినుండి కాపాడుకునేందుకు సీతారావమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి పది వేల రూపాయల ఆర్ధిక సహకారంతో దుప్పట్లను అందజేయడం జరిగింది. ఈకార్యక్రమాన్ని అధ్యాత్మా యోగా డైరెక్టర్ సుబ్రహ్మణ్యన్ ఆనంద వెంకట్ ల ద్వారా నిర్వహించారు. సహకరించిన సీతారావమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ శాంతమ్మ గారికి వారి టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు.